¡Sorpréndeme!

SRH కోసం రక్తం చిందించా.. కన్నీరు కార్చా - David Warner | IPL 2021 | Oneindia Telugu

2021-10-01 119 Dailymotion

David Warner, Sunrisers Hyderabad rift ..What's happening In orange army.
#DavidWarner
#Srh
#Ipl2021
#OrangeArmy
#Warner

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పేరు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వార్నర్ ఎస్‌ఆర్‌హెచ్‌ను వీడనున్నాడనే వార్తలు వైరల్ కావడమే అందుకు ప్రధాన కారణం..ఇటీవలి రాజస్తాన్‌ మ్యాచ్‌తో వార్నర్‌ హోటల్‌కే పరిమితమయ్యాడు. ఇక గురువారం నాటి చెన్నై సూపర్‌కింగ్స్‌ మ్యాచ్‌ సందర్భంగా కూడా అతడు డగౌట్‌లో కనిపించలేదు. ఈ నేపథ్యంలో... జట్టుతో ప్రయాణించడానికి కూడా వీల్లేదని ఫ్రాంఛైజీ వార్నర్‌కు చెప్పిందనే వార్తలు వినిపిస్తున్నాయి.